Bigg Boss Telugu: Jr NTR at Peaks As The Host of TV Reality Show | Filmibeat Telugu

2017-07-17 8

The first season of Bigg Boss Telugu is all set to open on Sunday. The show will mark the much awaited small screen debut of Tollywood star Junior NTR. Buzz is that the star who is known for his dancing skills will kick-start the new chapter in his career by enthralling the audience with a dance performance.


తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్‌ షో 'స్టార్ మా' చానల్‌లో ఆదివారం బ్రహ్మాండంగా ప్రారంభమైంది. తన అద్భుతమైన వ్యాఖ్యానంతో ఎన్టీఆర్ ఈ షోపై ప్రేక్షకులకు మరింత ఆసక్తిని కలిగించారు.